ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే నిర్మించండి...! - ఈటీవీ భారత్​ తెలుగు తాజా వార్తలు

రాయలసీమలో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలని...కర్నూలు జిల్లాలోని ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ మేరకు 203 జీవో అమలుతోపాటు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్​ చేశారు.

people organizations protest at rayalasima
రాయలసీమలోని ప్రజాసంఘాల ధర్నా

By

Published : May 31, 2020, 4:11 PM IST

Updated : May 31, 2020, 6:07 PM IST

రాయలసీమలో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలని... కర్నూలు జిల్లాలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 203 జీవో అమలుతో పాటు...సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్​ చేశారు. వేదవతి, గుండ్రేవుల రిజర్వాయర్​ నిర్మాణాలు చేపట్టి... ఆర్డీఎస్​ కుడికాలువ నిర్మాణ పనులు వేగవంతం చెయ్యాలని కోరారు.

Last Updated : May 31, 2020, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details