కర్నూలులో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది. క్వింటా ఉల్లి 3వేల 310 రూపాయలకు చేరింది. మంగళవారం మొత్తం 6వేల 489 క్వింటాళ్ల పంట మార్కెట్కు వచ్చింది. నాణ్యమైన ఉల్లికి 3 వేల రూపాయలకుపైగా ధర పలకగా.. కనిష్ఠ ధర 16వందల20 రూపాయలుగా ఉంది. సరాసరిగా 2వేల 830 రూపాయల ధర పలుకుతుండటంతో... రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రికార్డ్ ధర పలికిన ఉల్లి...అన్నదాతల హర్షం.. - farmers
కర్నూలు ఉల్లి రైతులకు మంచి రోజులు వస్తున్నాయి. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో మద్దతు ధరలు లభిస్తున్నాయి.
ఉల్లిపాయలు