కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు వద్ద.. కర్నూలు- గూడూరు రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుు గుడిపాడు గ్రామానికి చెందిన మాలిగేపోగు శ్రీనివాసులుగా గుర్తించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి - penchikalapadu road accident latest news
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం కర్నూలు - గూడూరు రహదారి వద్ద జరిగింది. మృతుడు గుడిపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి