కర్నూలులో కూరగాయల మార్కెట్‌ను నగర సమీపంలోని పెద్దపాడు వద్దకు ఇటీవలే అధికారులు మార్చారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా.. పరిస్థితిలో మార్పు లేదు. వీధుల్లోకి సంచార కూరగాయలు అమ్మేవారు అధిక ధరలు చెబుతున్నారంటూ... ఈ మార్కెట్ కు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా.. ఇలా కూరగాయల
మార్కెట్‌ను మార్చినా.. ప్రజలు మారటం లేదు! - కర్నూలు తాజా కొవిడ్ వార్తలు
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు కర్నూలులో మార్కెట్‌ను నగర శివారుకు తరలించారు. అయినా.. ప్రజలు భౌతిక దూరం పాటించకుండా భారీగా గుమిగూడారు.
కర్నూలు శివారులోని మార్కెట్లో భారీగా గుమిగూడిన ప్రజలు