తుంగభద్ర పుష్కరాలపై నివర్ ప్రభావం పడింది. శుక్రవారం పుష్కర స్నానం చేసేందుకు పెద్దగా భక్తుల హడావుడి కనిపించలేదు. ఎంతో పవిత్రమైన కర్నూలు తుంగభద్ర పుష్కర స్నానాలకు 8వ రోజు భక్తులు అంతంత మాత్రంగానే రావటంతో... ఘాట్లన్నీ వెలవెలబోయాయి.
పుష్కరాలపై నివర్ ప్రభావం...భక్తులు లేక ఘాట్లు వెలవెల - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లాలోని తుంగభద్ర పుష్కరాలకు నివర్ ఎఫెక్ట్ తగిలింది. పుష్కర స్నానాలు చేసేందుకు ఎనిమిదో రోజు భక్తులు పెద్దగా హాజరుకాకపోవటంతో..ఘాట్లన్నీ వెలవెలబోతున్నాయి.
తుంగభద్ర పుష్కరాలపై నివర్ ప్రభావం