కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపోలో అయిదు నూతన ఇంద్ర బస్సులను పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు ప్రారంభించారు. బెంగుళూరు, కూకట్పల్లి, విజయవాడ ప్రాంతాలకు వాటిని నడపనున్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంద్ర బస్సును నడిపి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు.
నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి కొత్త బస్సులు ప్రారంభం - పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి వార్తలు
నంద్యాల ఆర్టీసీ డిపోలో అయిదు ఇంద్ర బస్సులను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు ప్రారంభించారు. బెంగుళూరు, కూకట్పల్లి, విజయవాడ ప్రాంతాలకు వాటిని నడపనున్నారు.
కొత్త బస్సులు ప్రారంభం