కర్నూలు జిల్లా ఆదోని కోర్టు ఆవరణలో దారుణ హత్య జరిగింది. సొంత అల్లుళ్లే మేనమామ ఇస్మాయిల్‌ను వేట కొడవళ్లతో నరకడం కలకలం రేపింది. ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇస్మాయిల్ మృతి చెందారు. ఆస్థి వివాదమే హత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలో అమానుషం... అల్లుళ్ల చేతిలో మేనమామ హతం - కర్నూలు జిల్లా
ఆస్థి వివాదం అనుబంధాలను మర్చిపోయేలా చేసింది. సొంత మేనమామను అల్లుళ్లే వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపిన ఘటన ఆదోనిలో చోటుచేసుకుంది.
మేనమామను హతమార్చిన అల్లుళ్లు