కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు మాస్కు లేకుండా బయటకు వచ్చినవారికి జరిమానా విధిస్తున్నారు. పట్టణంలో 13 చోట్ల మునిసిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాస్కు ధరించకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారికి 100 రూపాయలు , షాపుల వద్ద కరోనా జాగ్రత్తలు తీసుకోని యజమానులకు 500 జరిమానా విధిస్తున్నారు.
మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానా.. - corona in karnool
మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు జరిమానా విధిస్తున్నారు. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో 13 చోట్ల మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
నగరపాలక సంస్థ అధికారులు