కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే గ్రామంలో ఇద్దరు పిల్లలు సహా తల్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ముగ్గుర్ని ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో.. మైరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Suicide attempt: ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి... తానూ తాగి.. - mother commit suicide at adhoni
ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు.. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తల్లే.. కసాయిగా మారి ప్రాణాలు తీసేందుకు యత్నించింది. పిల్లలిద్దరికీ పురుగు మందు తాగించి తానూ సేవించింది.. ప్రస్తుతం ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Mother suicide attempt