మోదీ అభిమాని
మోదీ మళ్లీ ప్రధాని కావాలని మహిళ దేశ వ్యాప్త పర్యటన - rajyalakshmi
ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని ఓ మహిళ వినూత్నంగా చాటుకుంటోంది. బుల్లెట్‌పై దేశ వ్యాప్త పర్యటనను ప్రారంభించి... భాజపా తరఫున ప్రచారం చేస్తోంది. మోదీని మళ్లీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తోంది.

భాజపా కార్యకర్తలతో రాజ్యలక్ష్మి