ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు: బుగ్గన - తుంగ భద్ర పుష్కరాలపై బుగ్గన కామెంట్స్

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

తుంగభద్ర పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: బుగ్గన
తుంగభద్ర పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: బుగ్గన

By

Published : Oct 31, 2020, 10:47 AM IST

తుంగభద్ర పుష్కరాల దృష్ట్యా కర్నూలు జిల్లాలో 21 ఘట్​లను 200 కోట్ల రూపాయలతో శాశ్వత నిర్మాణాలు చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో భక్తులు పరిమితంగా పాల్గొని జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details