ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అఖిలప్రియ ఇంటింటి ప్రచారం - allagadda

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని యాదవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రచారం నిర్వహిస్తున్న అఖిలప్రియ

By

Published : Mar 9, 2019, 12:31 PM IST

Updated : Mar 9, 2019, 1:52 PM IST

అఖిలప్రియ ఇంటింటి ప్రచారం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని యాదవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతిఒక్కరి ఇంటికి వెళ్లి ప్రజల కష్టసుఖాలుతెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..

Last Updated : Mar 9, 2019, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details