కర్నూలు జిల్లా గడివేముల మండలం గనిగ్రామం చెరువు వద్ద దారుణ హత్య జరిగింది. యల్లప్ప అనే వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చి తగులబెట్టారు. మృతుడు మాడేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
దారుణం.. వ్యక్తిని హత్య చేసి తగలబెట్టిన ప్రత్యర్థులు - kurnool district latest news
కర్నూలు జిల్లా గనిగ్రామంలో దారుణం జరిగింది. స్థానిక చెరువు వద్ద ఓ వ్యక్తిని ప్రత్యర్థులు చంపి, తగులబెట్టారు.
కర్నూలు జిల్లాలో దారుణ హత్య