మంచి కథ కోసం ఎదురు చూస్తున్నా: లావణ్య త్రిపాఠి - lavanya tripati
కర్నూలు నగరంలో కథానాయిక లావణ్య త్రిపాఠి సందడి చేసింది. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. వీధిబాలలతో కలసి ఆమె కేక్ కోశారు. అందరికీ పంచారు. దుకాణంలోని వస్త్రాలను పరిశీలించారు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని.. త్వరలోనే సినిమా ఉంటుందని తెలిపారు.
lavanya_tripati_at_shop_opening
.