ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బదినేహాల్​లో విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్‌ మృతి - current news at kurnool district

ప్రభుత్వాసుపత్రిలో మరమ్మతుల పనులు జరుగుతుండగా...కంకర వేసుకొని వచ్చిన లారీ ఆన్ లోడ్​ చేస్తుండగా...విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్​లో జరిగింది.

Larry  driver killed in electric shock in Badinehall kurnool district
బదినేహాల్​లో విద్యుదాఘాతానికి లారీ...డ్రైవర్‌ మృతి

By

Published : Dec 6, 2020, 1:21 PM IST

కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్​లో కంకర లారీకి విద్యుత్​ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. ప్రభుత్వాసుపత్రిలో మరమ్మతుల పనుల జరుగుతుండగా...కంకర వేసుకొని వచ్చిన లారీ ఆన్ లోడ్​ చేస్తుండగా...విద్యుత్ తీగలు తగిలి లారీ టైర్లో మంటలు చెలరాగాయి. లారీ మంటల్లో కాలిపోయింది. లారీ డ్రైవర్ ఇస్మాయిల్ స్వగ్రామం ఆదోని.. ఇతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details