తండ్రికి నివాళి - kotla
కర్నూలు జిల్లా సీనియర్ నేత , కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన తండ్రి కోట్ల విజయభాస్కర్‌కు నివాళి అర్పించారు. కిసాన్ ఘాట్ లోని ఆయన సమాధి వద్దకు చేరుకుని ప్రార్ధన చేశారు.
తండ్రికి నివాళి
కర్నూలు జిల్లా సీనియర్ నేత ,కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికినివాళి అర్పించారు. కిసాన్ ఘాట్ లోని ఆయన సమాధి వద్దకు చేరుకుని ప్రార్ధన చేశారు. తన తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉంటాయని వెల్లడించారు. సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో సేవలందించానని గుర్తుచేసుకున్నారు. నేడు తెదేపాలోకి చేరుతున్నట్లు స్పష్టం చేశారు.