భాజపా, జగన్, కేసీఆర్ కలిసి ఆంధ్రా ప్రజల హక్కులను హరిస్తున్నారని కర్నూలు తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. జగన్ వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ పై హక్కులు కోల్పోతామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముగ్గురూ అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు.
ఆస్తులు కాపాడుకోవడానికే కేసీఆర్తో స్నేహం: కోట్ల - comment
భాజపా, జగన్, కేసీఆర్ కలిసి ఆంధ్రా ప్రజల హక్కులను హరిస్తున్నారని కర్నూలు తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు.
కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి