కర్నూలులోని కేశవరెడ్డి పాఠశాలలో డిపాజిట్ చేసిన బాధితులు కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేశవరెడ్డి ఆస్తులను అమ్మి.. తమకు వెంటనే న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.
న్యాయం చేయాలని కేశవరెడ్డి బాధితుల ధర్నా
కర్నూలు కలెక్టరేట్ ఎదుట కేశవరెడ్డి భాదితులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కేశవరెడ్డి భాదితుల ధర్న