తెదేపాలోకి 'కోట్ల' వారసులు - tdp
ఈ నెలలోనే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన కుటుంబం తెదేపాలో చేరనుంది. ఈ విషయాన్ని కోట్ల తనయుడు రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆయన తనయుడు తెదేపాలో చేరనుంది.ఈ విషయాన్ని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుమారుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి వెల్లడించారు.జిల్లాలోని కోడుమూరులో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కోట్ల రాఘవేంద్రరెడ్డి...త్వరలోనే కోట్ల కుటుంబం తెదేపాలో చేరబోతోందని తెలిపారు.జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని...అందుకే తాము తెదేపాలో చేరేందుకు సిద్ధమవుతున్నామని వివరించారు.
Last Updated : Feb 15, 2019, 4:39 PM IST