తుంగభద్ర పుష్కరాల పదో రోజు నదీమ తల్లికి పూజల అనంతరం పంచ హారతులు ఇచ్చారు. కార్తిక పౌర్ణమి కావటంతో... భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. సంకల్ బాగ్ ఘాట్లో మొదటిసారి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని... హారతి కార్యక్రమాన్ని తిలకించారు.
తుంగభద్ర పుష్కరాలలో కార్తిక పౌర్ణమి పూజలు
కార్తీక పౌర్ణిమి సందర్భంగా తుంగభద్ర పుష్కరాలకు పెద్దసంఖ్యలో భక్తులు వెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తుంగభద్ర పుష్కరాలలో కార్తీక పౌర్ణమి పూజలు