కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై గెలిచి పార్లమెంట్ల ో స్థానం సంపాదించారు.
నంద్యాల ఎంపీ బ్రహ్మానంద రెడ్డి, ప్రమాణ స్వీకారం చేశారు. మండ్ర శివానంద రెడ్డిపై గెలిచి మొదటి సారి లోక్సభలో అడుగు పెట్టారు.