కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలిస్ స్టేషన్లో ఉమెన్ పోలీస్ వాలంటీర్లకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు. ఇంటర్వ్యూలకు పట్టణానికి చెందిన యువతులు హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ సీపీడీవో పాల్గొని యువతులకు పలు సూచనలు చేశారు.
ఉమెన్ పోలీస్ వాలంటీర్లకు ముఖాముఖి - kurnool
కర్నూలు జిల్లాలో ఉమెన్ పోలీస్ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు జరిగాయి. కార్యక్రమంలో పట్టణానికి చెందిన యువతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పోలీస్ వాలంటీర్లకు ముఖాముఖి