ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు స్వాధీనం - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అధికారులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లు, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు స్వాధీనం

By

Published : May 1, 2019, 12:48 PM IST

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని వకుల నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తహసీల్దార్ రవిశంకర్​రెడ్డి పోలీసులతో వెళ్లి తవ్వకాలు ఆపారు. ఇసుక తవ్వుతున్న జెసీబీతో సహా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details