కర్నూలు జిల్లా సున్నిపెంట కో-ఆపరేటివ్ స్టోర్ స్థలంలో అక్రమంగా నెలకొల్పిన దుకాణాలను అధికారులు పడగొట్టేందుకు ప్రయత్నించారు. దుకాణదారులు అధికారులను అడ్డుకోవడంతో ఘర్షణ వాతవరణం చోటు చేసుకుంది. దీంతో తహసీల్దార్ నాగరాజు సున్నిపెంటలో 144 సెక్షన్ విధించారు. మెుత్తం ఆక్రమణలు ఉంటే కేవలం మా దుకాణాలు మాత్రమే కనబడుతున్నాయా..అంటూ అధికారులపై దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ కట్టడాల తొలగింపులో ఉద్రిక్తత - removing
కర్నూలులో అక్రమ కట్టడాల తొలగింపు ఉద్రిక్తలకు దారితీసింది. సున్నిపెంటలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు తొలిగించేందుకు ప్రయత్నించగా దుకాణదారులు అడ్డుకున్నారు.
అక్రమ కట్టడాల తొలగింపులో ఉద్రిక్తత