కర్నూలు జిల్లాలోని ఇఫ్తార్ విందులో కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. వర్షాలు బాగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా... ప్రార్థనలు చేయాలని కలెక్టర్ ముస్లిం మత పెద్దలను కోరారు. నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పటు చేసిన విందులో ముస్లింలు పెద్దఎత్తున పాల్గొని... ప్రార్థనలు చేశారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు - kurnool
రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కర్నూలులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, పలు శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు.
కర్నూలు జిల్లాలో ఇఫ్తార్ విందు