కార్తిక సోమవారం.. అందులోనూ పౌర్ణమి కావడంతో కర్నూలులోని తుంగభద్ర పుష్కర ఘాట్ల వద్ద భక్తులు పోటెత్తారు. నది స్నానాలు ఆచరించేందుకు... సంతవీధి, వీఐపీ ఘాట్ల వద్దకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రేపటితో పుష్కరాలు ముగియనుండటంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నది స్నానాలు ఆచరించారు.
సంతవీధి పుష్కర ఘాట్ వద్ద భక్తుల కోలాహలం - pushkara ghat in kurnool news
కార్తికపౌర్ణమి సందర్భంగా... కర్నూలులోని సంతవీధిలో తుంగభద్ర పుష్కరఘాట్ వద్ద భక్తులు పోటెత్తారు. రేపటితో పుష్కరాలు ముగియనుండటంతో... వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి నది స్నానాలను ఆచరించారు.
సంతవీధి పుష్కర ఘాట్ వద్ద భక్తుల కోలాహలం