ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం - హైదరాబాద్ రహదారిలో విరిగిపడ్డ కొండ చరియలు - srisailam

శ్రీశ్రైలం -హైదరాబాద్ రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆనకట్టకు సమీపంలోని రోడ్డుపై అడ్డంగా రాళ్లు విరిగి పడ్డాయి.

శ్రీశైలం - హైదరాబాద్ రహదారిలో విరిగిపడ్డ కొండ చరియలు

By

Published : Jul 20, 2019, 12:46 PM IST

శ్రీశైలం - హైదరాబాద్ రహదారిలో విరిగిపడ్డ కొండ చరియలు

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం - హైదరాబాద్ రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం ఆనకట్టకు సమీపంలోని రోడ్డుకు అడ్డంగా రాళ్లు పడిపోయాయి. సంఘటన రాత్రి పూట జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శని, ఆది, సోమవారాల్లో ఈ రహదారి.. భక్తుల వాహనాతో రద్దీగా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details