ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందినదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి - undefined

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉన్న కుందునది వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.

కుందినదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

By

Published : Aug 9, 2019, 12:28 PM IST

కుందినదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ప్రవహించే కుందునది ఇప్పుడు వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుందునదిలో 11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటే, తాజాగా నదిలోకి 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వరద నీటి ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details