కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఆధార్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని రేషన్ డీలర్లు చెప్పటంతో, ప్రజలు ఉదయం నుంచే కేంద్రాల వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. ఒకే సారి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఆన్ లైన్ రద్దీ ఏర్పడి, సర్వర్లు పనిచేయలేదు. దీంతో ప్రజలు అసహనంతో ఆధార్ కేంద్రంలో తోపులాటకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
అప్ డేట్ కోసం కిక్కిరిసిన ఆధార్ కేంద్రాలు - కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా పత్తికొండలో కిటకిటలాడుతోన్న ఆధార్ కేంద్రాలు. ఆధార్ అప్డేట్ కోసం పెద్దఎత్తున ప్రజలు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
జనాభాతో కిటకిటలాడుతున్న ఆధార్ కేంద్రం