ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా విజేతలకు ఘన స్వాగతం - corona to police at karnool

కరోనాను జయించిన పోలీసులకు కర్నూలులో పోలీసు స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సన్మానించారు.

grand welcome to corona recovered police at karnool
కరోనా విజేతలకు ఘనస్వాగతం

By

Published : Aug 13, 2020, 11:29 PM IST

కరోనాను జయించి విధులకు హజరైన పోలీసు సిబ్బందికి కర్నూలులో పోలీసు స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సైకి, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు కరోనా సోకింది.

వారు పూర్తిగా కొలుకొని విధులకు హాజరయ్యారు. కరోనాను జయించిన సిబ్బందిని సహ ఉద్యోగులు సన్మానించారు. వైరస్ సోకిన వారు భయపడకుండా... వైద్యుల సలహాలు పాటిస్తే త్వరగా కొలుకుంటారని సీ.ఐ మహేశ్వరెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details