ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సాయిబాబా జారిపడి చనిపోయారు' - adoni

కర్నూలు జిల్లా ఆదోనిలో కలకలం రేపిన అదనపు పౌరసంబంధ శాఖ అధికారి సాయిబాబా మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రమాదవశాత్తు మేడపై నుంచి కిందపడి మృతిచెందారని వెల్లడించారు.

హత్య కాదు .... ప్రమాదమే

By

Published : Mar 10, 2019, 9:21 AM IST

Updated : Mar 10, 2019, 10:06 AM IST

హత్య కాదు .... ప్రమాదమే
కర్నూలు జిల్లా ఆదోనిలో కలకలం రేపిన అదనపు పౌరసంబంధ శాఖ అధికారి సాయిబాబా మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రారంభంలో హత్య కేసుగా నమోదు చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. దర్యాప్తు అనంతరం హత్య జరగలేదని ... ప్రమాదవశాత్తు మేడపైనుంచి కిందపడి సాయిబాబా మృతిచెందారని వెల్లడించారు.
Last Updated : Mar 10, 2019, 10:06 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details