కర్నూలు జిల్లా మద్దికెర మండల పరిషత్ కార్యాలయంలో పదవీ కాలం ముగిసిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు సన్మానం చేశారు. ఎంపీడీవో వరలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ పద్మావతి, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు, విష్ణు, పులి శేఖర్, ఆనంద్ తదితరులను శాలువాలు పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రంగస్వామి, పంచాయతీ కార్యదర్శులు నాగభూషణం, రామాంజనేయులు పాల్గొన్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు సత్కారం - KNL
పదవీ కాలం ముగిసిన జడ్పీటీసీ,ఎంపీటీసీ సభ్యులకు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సన్మానం చేశారు. ఎంపీడీవో వరలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పదవి కాలం ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సత్కారం