ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోకాళ్లతో 'హోదా' పోరాటం - కర్నూలు జిల్లా నంద్యాల

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ అనిల్ అనే యువ న్యాయవాది కర్నూలు జిల్లా నంద్యాలలో మోకాళ్లతో నడిచాడు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించమని నంద్యాలలో మోకాళ్లతో నడుస్తున్న యువ న్యాయవాది అనిల్

By

Published : Feb 20, 2019, 10:03 PM IST

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కర్నూలు జిల్లా నంద్యాలలో అనిల్ అనే యువ న్యాయవాది మోకాళ్లతో నడిచాడు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించమని నంద్యాలలో మోకాళ్లతో నడుస్తున్న యువ న్యాయవాది అనిల్
సంజీవ్​నగర్​లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రాన్ని ఉంచాడు. రాష్ట్రంపై ప్రధాని మోదీ మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను కేంద్రం నెరవేర్చాలని కోరాడు. ప్రత్యేకహోదా కోసం అనిల్ చేస్తున్న కృషిని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details