ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో నిరు పేదలకు అన్నదానం - corona in nandyala

లాక్​డౌన్ నేపథ్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో చిన్మయి పాఠశాలలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా వారికి గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు పాయసం, అన్నదానం చేశారు.

food  Distribution in nandyala
నంద్యాలలో అన్నదానం

By

Published : Apr 2, 2020, 5:49 PM IST

నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థలు సహాయాన్ని అందిస్తున్నాయి. లాక్​డౌన్ నేపథ్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో చిన్మయి పాఠశాలలో నిరాశ్రయులు కొంతమంది ఆశ్రయం పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు వారికి పాయసం, పెసర పప్పు, పానకం, అన్నం అందజేశారు. పండగపూట పేదలు పస్తులు ఉండరాదన్న ఆలోచనతోనే ఈ చర్య అమలు చేశామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details