కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అగ్నిమాపక కేంద్రం పచ్చదనంతో కనువిందు చేస్తోంది. కార్యాలయంలో అధికారులు, అటుగా వచ్చిన ప్రజలు పచ్చదనాన్ని చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయల మొక్కలను పెంచుతున్నారు. వంటకు కావలసిన కూరగాయలను సిబ్బంది తీసుకెళ్తున్నారు.
పచ్చదనానికి చిరునామా...ఈ అగ్నిమాపక కేంద్రం.. - greenary
ఎమ్మిగనూరులో ఉన్న అగ్నిమాపక కేంద్రం పచ్చదనానికి చిరునామా మారింది. అధికారులు, ప్రజలకు ఎంతో ప్రశాంతతను పంచుతోంది.

అగ్నిమాపక కేంద్రం
పచ్చదనానికి చిరునామా ఈ అగ్నిమాపక కేంద్రం..
ఇది కూడా చదవండి.
Last Updated : Sep 22, 2019, 10:06 AM IST