దిల్లీలో అన్నదాతలు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా కర్నూలు జిల్లా నంద్యాలలో రైతు సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. పళ్లెం వంటి పాత్రలు చేతపట్టి మోగించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దిల్లీ రైతులకు మద్దతుగా... పాత్రలు మోగించి సంఘీభావం - నంద్యాల వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాలలో రైతు సంఘాల నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పాత్రలు మోగించి దిల్లీలో జరుగుతున్న అన్నదాతల ఉద్యమానికి మద్దతు తెలిపారు.
పాత్రలు మోగించి సంఘీభావం