శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లను ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచనాలతో పాటు.. తీర్థప్రసాదాలు అందజేశారు. రాఘవేంద్రరావును దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు కలిసి ఆలయ చరిత్ర, విశేషాలు తెలియజేశారు.
శ్రీశైల మల్లికార్జున స్వామిని సేవలో దర్శకుడు కె.రాఘవేంద్రరావు - latest news in srisailam
శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లను సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు
TAGGED:
కర్నూలు జిల్లా తాజా వార్తలు