తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్నానాలకు అనుమతి ఇవ్వాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. అయోధ్యలో లక్షలాది మంది భక్తులకు అనుమతి ఇవ్వగా ఇక్కడ స్నానాలకు అనుమతించమనడం సరికాదన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు.
తుంగభద్ర పుష్కరాల్లో స్నానం చేయొద్దనటం సరికాదు - Tungabhadra news
తుంగభద్ర పుష్కరాల్లో భక్తులు స్నానాలు చేసుకునేలే ప్రభుత్వం అనుమతించాలని మాజీఎమ్మెల్యే బీవీ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. అయోధ్యలో లక్షలాది భక్తులకు అనుమతి ఇవ్వగా ఇక్కడ మాత్రం ఆంక్షలు పెట్టటం తగదన్నారు.
మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి