ఎమ్మిగనూరులో జోరుగా ఎన్నికల ప్రచారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పట్టణంలోని 1,2,3 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. భాజపా టికెట్ ఆశిస్తున్నకేఆర్ మురహరిరెడ్డి పట్టణంలోని 2 వార్డులో ప్రచారం చేసి కమలం గుర్తుకు ఓటేయాలనిఅభ్యర్ధించారు.