ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్మా సేకరణను వేగవంతం చేసిన వైద్యులు - ప్లాస్మా సేకరణను వేగవంతం చేసిన వైద్యులు

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి ఐసీఎంఆర్ అనుమతి లభించినున్న నేపథ్యంలో ప్లాస్మా సేకరణ ప్రక్రియకు వైద్యులు ఏర్పాట్లు వేగవంతం చేశారు.

kurnool district
ప్లాస్మా సేకరణను వేగవంతం చేసిన వైద్యులు

By

Published : Jun 12, 2020, 4:55 PM IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి ఐసీఎంఆర్ అనుమతి లభించనుంది. అందుకు కరోనా నుంచి కొలుకున్న వారి దగ్గర నుంచి ప్లాస్మాను వైద్యులు సేకరిస్తున్నారు. కరోనాను జయించిన ఆరుగురు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వైద్యాధికారులు వారిని అభినందించారు. ప్లాస్మాను విరాళంగా ఇచ్చి కరోనా బాధితులను ఆదుకోవాలని వైద్యురాలు అచ్యుతా కోరారు..

ABOUT THE AUTHOR

...view details