కర్నూలు జిల్లా నంద్యాలలో లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 7 వేల 334 మంది పేదలను ఎంపిక చేసి ఈ నెల 8న పట్టాలు ఇస్తామన్నారు. పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ వెంకటకృష్ణ, ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నంద్యాలలో లాటరీ పద్ధతిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం - నంద్యాల వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో పేదలకు లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నంద్యాలలో లాటరీ పద్ధతిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం