ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణం నిలబెట్టిన ఫోన్​ కాల్..!

డయల్ 100 ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టింది. స్థానికుడు ఇచ్చిన సమాచారంతో స్పందించిన పోలీసులు... ఆత్మహత్యకు పాల్పడేందుకు రైల్వేట్రాక్​పై ఉన్న వ్యక్తిని కాపాడారు. అనంతరం ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Dial 100 save person in adhoni
ప్రాణం నిలబెట్టిన ఫోన్​ కాల్

By

Published : Dec 10, 2019, 1:41 PM IST

ప్రాణం నిలబెట్టిన ఫోన్​ కాల్
ఆత్మహత్యకు పాల్పడడానికి సిద్ధమైన వ్యక్తిని ఓ ఫోన్​ కాల్ కాపాడింది. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే ట్రాక్​ వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు చిదానంద్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న స్థానికుడు గణేష్... 100కు ఫోను చేసి ఇస్వీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు... అక్కడకు చేరుకొని చిదానంద్​ను రక్షించి... ఠాణాకు తీసుకెళ్లారు. అనంతరం చిదానంద్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details