కౌంటింగ్ పాస్ ఇవ్వలేదని సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక కార్యాలయం దగ్గర 18వ వార్డు సీపీఎం నాయకులు కౌంటింగ్ పాస్లు ఇవ్వకపోవడంపై ఎన్నికల అధికారులపై ఆగ్రహం చెందారు. ఉద్దేశపూర్వకంగానే తమకు పాసులు ఇవ్వడం లేదని సీపీఎం నాయకులంటున్నారు. అధికారి పార్టీ అభ్యర్థులకు ఇచ్చి.. తమకు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. పాసులు ఇస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కౌంటింగ్ పాసులు ఇవ్వలేదని సీపీఎం నాయకుల ధర్నా - ఆదోనీలో సీపీఎం వార్తలు
కౌంటింగ్ పాసులు ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. అధికారి పార్టీ అభ్యర్థులకు ఇచ్చి తమకు ఇవ్వకపోవడమేంటని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు.
కౌంటింగ్ పాసులు ఇవ్వలేదని సీపీఎం నాయకుల ధర్నా