ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

కర్నూలు జిల్లాలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు శ్రీనివాసులును హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

couple-suicide-attempt-

By

Published : Oct 1, 2019, 11:01 AM IST

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెలో.... దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీనివాసులు, నాగజ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు శ్రీనివాసులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details