కర్నూలు జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో ఇవాళ 13 మంది వ్యాధి భారిన పడగా...ఒకరు మృతిచెందారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 60,282 మందికి కరోనా సోకగా... 59,658 మంది మహమ్మారిని జయించారు. 137 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 487 మంది మృతిచెందినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య - కొవిడ్-19 తాజా వార్తలు
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొత్తగా 13కేసులు నమోదు కాగా... ఇప్పటివరకు జిల్లాలో 60,282 మహమ్మారి బారిన పడ్డారు.
జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య