కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండగా అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు రైతు బజార్లను, దుకాణాలను ముసివేయించారు. కొందరు వ్యాపారులు రోడ్లపై కురగాయలు, పండ్లు అమ్ముతుండగా పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు.
కరోనా ప్రభావం: కర్నూలులో మార్కెట్ల మూసివేత - కర్నూలులో మార్కెట్లను మూసివేయించిన పోలీసులు
కర్నూలులో కరోనా కేసులు పెరుగుతుండడంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు గుంపులుగా ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. పోలీసులు కూరగాయల మార్కెట్లు మూసివేయించారు.
కర్నూలులో మార్కెట్లను మూసివెయించిన పోలీసులు