కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ నెల 9న శ్రీరాములు అనే కానిస్టేబుల్ మస్తాన్వలీ అనే వ్యక్తిపై దాడికి దిగి తీవ్రంగా గాయపరిచాడు. విధుల్లో ఉంటూ క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించినందకు నంద్యాల రెండవ పట్టణ పోలీసులు శ్రీరాములుపై కేసు నమోదు చేశారు. కానిస్జేబుల్ను అరెస్ట్ చేసినట్లు సీఐ జయరామ్ తెలిపారు.
కానిస్టేబుల్ను అరెస్టు చేసిన పోలీసులు... ఎందుకంటే! - latest news of kurnool dst nandyala
విధుల్లో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన కానిస్టేబుల్ శ్రీరాములును పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది.
కానిస్టేబుల్ను అరెస్టు చేసిన పోలీసులు