ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేత తిక్కారెడ్డికి చంద్రబాబు పరామర్శ - కర్నూలు జిల్లా

మంత్రాలయం తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిని ఎమ్మిగనూరులోని సాయిరాం ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు పరామర్శించారు.

తిక్కారెడ్డిని పరామర్శించిన చంద్రబాబు

By

Published : Mar 27, 2019, 9:36 PM IST

తిక్కారెడ్డిని పరామర్శించిన చంద్రబాబు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోనిసాయిరాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నమంత్రాలయం తెదేపా అభ్యర్ధి తిక్కారెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈ నెల 16న మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామంలో జరిగిన కాల్పుల్లో తిక్కారెడ్డి గాయపడిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఎమ్మిగనూరుకు వచ్చిన చంద్రబాబు తిక్కారెడ్డిని పరామర్శించటానికి ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట ఎంపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్ధి బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details