తెదేపాకు 'చల్లా' రాజీనామా - resigned
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తన పదవికి.. తెదేపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖ పంపించారు.
చల్లా రామకృష్ణారెడ్డి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తన పదవికి.. తెదేపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి చెందినవారు. ఈనెల 8న వైకాపాలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది.