నిలువెత్తున నిఘా... జనం అవాక్కు... - cc camera
ప్రపంచంలో చోటే లేనట్టు జెండా పోల్కి కెమెరాలేంటా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులు నిఘా యంత్రాలని చూసి అవాక్కయ్యారు.
జాతీయ జెండా పోల్కి బిగించిన సిసి కెమెరా
ఇది చూడండి: 'హే పోలీస్... దమ్ముంటే నన్ను కాల్చండి'